Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

‘ప్రశాంత్‌రెడ్డిని మాత్రం క్షమించను..’: కవిత

Follow Udayam on Google
Udayam Desk Aug 31, 2026 6:26 PM నిజామాబాద్General
‘ప్రశాంత్‌రెడ్డిని మాత్రం క్షమించను..’: కవిత - Udayam
నిజామాబాద్‌లో జరిగిన పాంచజన్య సభలో తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కవిత భావోద్వేగానికి గురయ్యారు. తనను తిహాడ్‌ జైలులో పెట్టడంలో ప్రశాంత్‌రెడ్డి పాత్ర ఉందని ఆరోపించారు. ప్రశాంత్‌రెడ్డి తమ మధ్య చిచ్చుపెట్టారని, ఆయనను మాత్రం క్షమించనని కవిత అన్నారు. తాను ఎలాంటి తప్పు చేయకున్నా ఈడీ, సీబీఐ వేధింపులకు గురయ్యానని కవిత పేర్కొన్నారు.

Comments

G
Loading comments...