Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కొడుకు గర్వపడే చిత్రాలే చేస్తా

Follow Udayam on Google
భవ్య శ్రీ Jul 06, 2026 8:56 PM జాతీయంవినోదం
కొడుకు గర్వపడే చిత్రాలే చేస్తా - Udayam
తన కుమారుడు గర్వపడేలాంటి వైవిధ్యభరితమైన సినిమాలనే ఎంచుకుంటానని ప్రముఖ నటి కాజల్ అగర్వాల్ స్పష్టం చేశారు. మాతృత్వం తర్వాత తన ప్రాధాన్యతలు మారాయని ఆమె వెల్లడించారు. కథల ఎంపికలో సరికొత్త వైవిధ్యం చూపిస్తూ, నటనకు ప్రాధాన్యమున్న పాత్రలకే తానే ఇకపై మొగ్గు చూపుతానని ఒక ఇంటర్వ్యూలో కాజల్ పేర్కొన్నారు.

Comments

G
Loading comments...