Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

‘నటననే నా అదృష్టం’: రాశీఖన్నా

Follow Udayam on Google
Udayam Desk Aug 31, 2026 11:02 AM జాతీయంవినోదం
‘నటననే నా అదృష్టం’: రాశీఖన్నా - Udayam
సినీ ప్రయాణం 13 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా రాశీఖన్నా తన కెరీర్‌ను గుర్తుచేసుకున్నారు. రాశీఖన్నా నటనను ఎప్పుడూ అదృష్టంగానే భావించానని, ఈ ప్రయాణంలో ఎన్నో అనుభవాలు, జ్ఞాపకాలు సంపాదించుకున్నానని తెలిపారు. 2013లో ‘మద్రాస్‌ కేఫ్‌’తో నాయికగా పరిచయమైన రాశీఖన్నా.. తనను ఆదరించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. ప్రస్తుతం ‘ఫర్జీ 2’, ‘ధర్మన్‌’ చిత్రాల షూటింగ్‌లతో బిజీగా ఉన్నారు.

Comments

G
Loading comments...