Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హ్యుందాయ్ సంస్థ ప్రతినిధులతో సీఎం కీలక భేటీ

Follow Udayam on Google
Harika Oct 16, 2026 3:12 PM హైదరాబాద్General
హ్యుందాయ్ సంస్థ ప్రతినిధులతో సీఎం కీలక భేటీ - Udayam
తెలంగాణలో పెట్టుబడులు, పారిశ్రామిక అభివృద్ధిని ప్రోత్సహించే దిశగా సీఎం రేవంత్ రెడ్డి హ్యుందాయ్ సంస్థ ప్రతినిధులతో కీలక భేటీ నిర్వహించారు. జహీరాబాద్‌లో రూ.8,528 కోట్లతో గ్లోబల్ R&D కేంద్రం ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. ఈ కేంద్రం ద్వారా 4,276 మందికి ఉపాధి కల్పించే దిశగా అడుగులు పడుతున్నాయి. రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి, యువతకు ఉద్యోగాల కల్పన లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోంది.

Comments

G
Loading comments...