వార్తలకు తిరిగి వెళ్లండి

చిత్తూరు తేనబండలోని శ్రీ హయగ్రీవ ఇంగ్లీష్ మీడియం హైస్కూల్‌లో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. కరస్పాండెంట్ బి. రవిచంద్ర, హెచ్‌ఎం కె. రాణి, జి. రాజరత్నం రెడ్డి, మంజులాదేవి, రెడ్‌క్రాస్ సొసైటీ సభ్యులు, 22వ వార్డు టీడీపీ ఇన్‌చార్జి పచ్చయప్ప తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వక్తలు స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ, దేశభక్తితో ముందుకు సాగాలని సూచించారు.
Comments
Loading comments...

