వార్తలకు తిరిగి వెళ్లండి

చిత్తూరు తేనెబండలోని శ్రీ హయగ్రీవ ఇంగ్లీష్ మీడియం హైస్కూల్‌లో శ్రీకృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు శ్రీకృష్ణుడు, గోపికల వేషధారణలో సందడి చేశారు.
కరెస్పాండెంట్ బి. రవిచంద్ర శ్రీకృష్ణుని బోధనలు, ధర్మమార్గం గురించి వివరించారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయురాలు కే. రాణి, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

