Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హాస్టళ్లలో పారిశుద్ధ్యానికి పెద్దపీట

Follow Udayam on Google
రమేష్ బాబు Jul 22, 2026 12:26 PM వనపర్తిGeneral
హాస్టళ్లలో పారిశుద్ధ్యానికి పెద్దపీట - Udayam
రామ్‌నగర్ కాలనీలోని ట్రైబల్ వెల్ఫేర్ హాస్టల్‌లో జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. వంటగది, టాయ్‌లెట్లు, డ్రైనేజీ వ్యవస్థను పరిశీలించి విద్యార్థులతో మాట్లాడారు. పరిశుభ్రత పాటించాలని వార్డెన్‌ను ఆదేశించారు. హాస్టల్ సమీపంలోని డ్రైనేజీని వెంటనే శుభ్రం చేయాలని, విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించాలని అధికారులకు సూచించారు.

Comments

G
Loading comments...