Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హైడ్రోజన్ ఫ్యూయల్.. భవిష్యత్తు ఇంధనం ఇదేనా?

Follow Udayam on Google
Vikram Chandra May 16, 2026 1:51 PM జాతీయంGeneral
హైడ్రోజన్ ఫ్యూయల్.. భవిష్యత్తు ఇంధనం ఇదేనా? - Udayam
ముడి చమురు మార్కెట్లో ఒత్తిడి, పెట్రోల్ ధరల పెంపుతో ప్రత్యామ్నాయ ఇంధనాలపై చర్చ ఊపందుకుంది. ప్రస్తుతం ఎలక్ట్రిక్ వాహనాల విక్రయాలు పెరుగుతున్నప్పటికీ, దీర్ఘకాలిక ప్రత్యామ్నాయంగా 'హైడ్రోజన్' ఇప్పుడు విధానకర్తల దృష్టిని ఆకర్షిస్తోంది. అంతర్జాతీయ భౌగోళిక అనిశ్చితికి చెక్ పెడుతూ శిలాజ ఇంధనాలకు హైడ్రోజన్ సరైన ప్రత్యామ్నాయంగా నిలవగలదా అనేది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న.

Comments

G
Loading comments...