Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హైడ్రా పనులు కొనసాగుతాయి: సీఎం రేవంత్ రెడ్డి

Follow Udayam on Google
నిహారిక రెడ్డి Jul 28, 2026 4:19 PM హైదరాబాద్General
హైడ్రా పనులు కొనసాగుతాయి: సీఎం రేవంత్ రెడ్డి - Udayam
రాష్ట్రంలో హైడ్రా పనులు కచ్చితంగా కొనసాగుతాయని, కబ్జాలు చేస్తే బడా బాబులైనా, పేదలైనా ఉపేక్షించేది లేదని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. మంగళవారం ఢిల్లీలో ఆయన విలేకర్లతో మాట్లాడారు. హైడ్రాకు ఉన్నతాధికారిని నియమించే విచక్షణ ప్రభుత్వానికి ఉందని, సోమేశ్‌ కుమార్‌పై 400 పైగా కోర్టు ధిక్కరణ కేసులున్నాయని గుర్తుచేశారు. హైడ్రాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.

Comments

G
Loading comments...