Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అసలు వదిలేసి.. కొసరు పట్టుకుంటే ఎలా?

Follow Udayam on Google
మహేష్ కుమార్ Jul 18, 2026 8:38 AM మహబూబ్‌నగర్General
అసలు వదిలేసి.. కొసరు పట్టుకుంటే ఎలా? - Udayam
మండల కేంద్రంలో వెలుగుచూసిన గుప్తనిధుల వ్యవహారం సంచలనంగా మారింది. నేతాజీ సర్కిల్‌లో దొరికిన బంగారం, వెండి నాణేల్లో ఎక్కువ భాగం మాయం చేసి, కేవలం కొద్ది మొత్తాన్నే అధికారులు స్వాధీనం చేసుకున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. బిచ్చాలపేట ప్రాంతంలోనూ భారీగా లభించిన నిధులను గుట్టుచప్పుడు కాకుండా పంచుకున్నట్లు తెలుస్తోంది. ముఠా సభ్యుల మధ్య తేడాలు రావడంతోనే ఈ ఉదంతం బయటపడగా, దీనిపై లోతైన విచారణ జరపాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు.

Comments

G
Loading comments...