Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హస్మత్‌పేట్‌లో హైడ్రా కూల్చివేతలు

Follow Udayam on Google
కృష్ణ మూర్తి Jun 27, 2026 12:04 PM హైదరాబాద్General
హస్మత్‌పేట్‌లో హైడ్రా కూల్చివేతలు - Udayam
అల్వాల్‌ పరిధిలోని పురావస్తు శాఖకు చెందిన 10 ఎకరాల భూమిని ఆక్రమించి చేపట్టిన అక్రమ నిర్మాణాలను హైడ్రా అధికారులు కూల్చివేస్తున్నారు. నోటరీ ప్లాట్ల పేరుతో జరుగుతున్న ఈ అక్రమాలను అడ్డుకునేందుకు భారీ పోలీసు బందోబస్తుతో జేసీబీల ద్వారా నిర్మాణాలు తొలగిస్తున్నారు. ప్రభుత్వ భూములు, చెరువుల ఆక్రమణలను ఉపేక్షించేది లేదని, ఈ భూమిని స్వాధీనం చేసుకుని కంచె ఏర్పాటు చేస్తామని అధికారులు హెచ్చరించారు.

Comments

G
Loading comments...