Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అల్వాల్‌లో హైడ్రా కూల్చివేతలు

Follow Udayam on Google
పవన్ కుమార్ Jun 27, 2026 4:50 PM హైదరాబాద్General
అల్వాల్‌లో హైడ్రా కూల్చివేతలు - Udayam
అల్వాల్ హస్మత్‌పేట్‌లో అక్రమంగా నిర్మించిన కట్టడాలను హైడ్రా అధికారులు భారీ పోలీసు బందోబస్తు మధ్య కూల్చివేస్తున్నారు. కబ్జాకు గురైన సుమారు 108 ఎకరాల విలువైన ప్రభుత్వ భూమిని రక్షించేందుకు ఈ కఠిన చర్యలు చేపట్టారు. రాజకీయ నాయకుల అండదండలతోనే ఈ స్థలాన్ని ఆక్రమించి విక్రయాలు జరిపినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అక్కడ భారీగా బలగాలను మోహరించారు.

Comments

G
Loading comments...