Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

HYDకు 3 కీలక హెచ్-సిటీ ప్రాజెక్టులు..

Follow Udayam on Google
Girish Bidkar Aug 14, 2026 7:14 PM హైదరాబాద్General
HYDకు 3 కీలక హెచ్-సిటీ ప్రాజెక్టులు.. - Udayam
నగరంలో ట్రాఫిక్ సమస్యలు తగ్గించేందుకు హెచ్-సిటీ కింద మూడు కీలక మౌలిక వసతుల పనులకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. కేఎన్‌ఆర్‌ కన్‌స్ట్రక్షన్స్‌ ఈ పనులను చేపట్టనుంది. ఓవైసీ ఫ్లైఓవర్‌ నుంచి సంతోష్‌నగర్‌కు డౌన్‌ ర్యాంప్‌, హఫీజ్‌బాబా నగర్‌ నుంచి బాలాపూర్‌ చర్చి రోడ్‌ వరకు గ్రేడ్‌ సెపరేటర్‌, బండ్లగూడ-ఎర్రకుంట వద్ద ఫ్లైఓవర్‌ నిర్మించనున్నారు.

Comments

G
Loading comments...