Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆస్ట్రేలియాలో హైదరాబాదీకి గుర్తింపు

Follow Udayam on Google
పవన్ కుమార్ Jul 22, 2026 9:19 AM జాతీయంGeneral
ఆస్ట్రేలియాలో హైదరాబాదీకి గుర్తింపు - Udayam
సిడ్నీలోని బాండీ బీచ్‌ వద్ద జరిగిన కాల్పుల ఘటనలో 18 నుండి 20 మంది ప్రాణాలను కాపాడి అసాధారణ ధైర్యం ప్రదర్శించిన హైదరాబాద్‌కు చెందిన క్యాబ్ డ్రైవర్ రెహ్మత్ పాషాకు ఆస్ట్రేలియా ప్రభుత్వం శాశ్వత నివాస హోదా (పిఆర్‌) ప్రకటించింది. గతంలో నగర మూలాలున్న వ్యక్తులు ఈ ఘాతుకానికి ఒడిగట్టి అపఖ్యాతి తేగా, అదే హైదరాబాద్‌కు చెందిన పాషా తన తెగువతో వేలాది మంది ప్రశంసలు అందుకున్నారు.

Comments

G
Loading comments...