వార్తలకు తిరిగి వెళ్లండి

శివుడి భక్తితో మానస సరోవర్ యాత్రకు వెళ్లిన మణికొండ వాసి ధన్‌పాల్‌రెడ్డి ఆచూకీ లేకుండా పోయారు. ఆగస్టు 23న పుణె నుంచి 66 మందితో కలిసి యాత్రకు వెళ్లిన ఆయన.. ఆగస్టు 26న టిబెట్ ఇమిగ్రేషన్ కేంద్రం నుంచి సమాచారం ఇచ్చారు.
ఆ తర్వాత ఆకస్మిక వరదల నేపథ్యంలో ఫోన్ స్విచాఫ్ అయింది. కుటుంబసభ్యులు ఆందోళన చెందుతున్నారు.
Comments
Loading comments...

