వార్తలకు తిరిగి వెళ్లండి
ఒలింపిక్స్ రేసులో హైదరాబాద్

2036 ఒలింపిక్స్‌కు హైదరాబాద్‌ను వేదికగా మార్చడమే లక్ష్యమని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. గచ్చిబౌలిలో 82 ఎకరాల్లో ప్రపంచ స్థాయి యంగ్ ఇండియా స్పోర్ట్స్ వర్సిటీని నిర్మిస్తున్నట్లు ప్రకటించారు.
రాజకీయ ప్రమేయం లేకుండా పీపీపీ మోడల్‌లో చేపట్టే ఈ ప్రాజెక్టును 2028 డిసెంబర్ నాటికి పూర్తి చేస్తామన్నారు. సరికొత్త క్రీడా విధానంతో ఒలింపిక్ పతకాలే లక్ష్యంగా యువత దూసుకుపోవాలని ఆయన పిలుపునిచ్చారు.
Comments
Loading comments...