Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వేలాది మంది రన్నర్లతో హైదరాబాద్‌లో ఎన్‌ఎండీసీ మారథాన్‌

Follow Udayam on Google
SHRUTHI Aug 30, 2026 10:09 AM హైదరాబాద్General
వేలాది మంది రన్నర్లతో హైదరాబాద్‌లో ఎన్‌ఎండీసీ మారథాన్‌ - Udayam
హైదరాబాద్‌లో ఎన్‌ఎండీసీ మారథాన్‌ అట్టహాసంగా జరిగింది. దేశంలోని పలు ప్రాంతాలతోపాటు విదేశాల నుంచి వచ్చిన వేలాది మంది రన్నర్లు ఫుల్‌, హాఫ్‌, 10కే విభాగాల్లో పాల్గొన్నారు. నెక్లెస్‌ రోడ్‌ పీపుల్స్‌ ప్లాజా నుంచి హుస్సేన్‌సాగర్‌, లోక్‌భవన్‌ మీదుగా గచ్చిబౌలి స్టేడియం వరకు మారథాన్‌ సాగింది. హాఫ్‌ మారథాన్‌ను జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ కర్ణన్‌ ప్రారంభించారు.

Comments

G
Loading comments...