Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్‌ ధర్నాకు నల్లబెల్లి ఉపాధ్యాయులు

Follow Udayam on Google
Harika Sep 01, 2026 11:45 AM వరంగల్General
హైదరాబాద్‌ ధర్నాకు నల్లబెల్లి ఉపాధ్యాయులు - Udayam
సీపీఎస్‌ రద్దు చేసి ఓపీఎస్‌ అమలు చేయాలని, పెండింగ్‌ బకాయిలు చెల్లించి పీఆర్సీని అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ పీఆర్‌టీయూ-టీఎస్‌ హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్‌ వద్ద మహాధర్నా నిర్వహిస్తోంది. దీనికి నల్లబెల్లి ఉపాధ్యాయులు తరలివెళ్లారు. మండల అధ్యక్షుడు ఉడుత రాజేందర్‌, ప్రధాన కార్యదర్శి బానోతు కృష్ణతో పాటు రాష్ట్ర, జిల్లా, మండల బాధ్యులు, పలువురు ఉపాధ్యాయులు మహాధర్నాలో పాల్గొన్నారు.

Comments

G
Loading comments...