Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్: భారీ వర్ష హెచ్చరిక

Follow Udayam on Google
kumar Jun 22, 2026 4:45 PM హైదరాబాద్General
హైదరాబాద్: భారీ వర్ష హెచ్చరిక - Udayam
భారీ వర్ష సూచన నేపథ్యంలో సైబరాబాద్‌ సీపీ రమేశ్ కీలక ఆదేశాలు జారీ చేశారు. ట్రాఫిక్ సమస్యలను నివారించేందుకు ఐటీ సంస్థలు, విద్యాసంస్థలు ఉద్యోగులను సాయంత్రం 3:30 గంటల నుంచే దశలవారీగా పంపాలని కోరారు. అత్యవసర సేవలకు అంతరాయం కలగకుండా యాజమాన్యాలు సహకరించాలని సూచించారు. ఉద్యోగులు, విద్యార్థులు జాగ్రత్తగా ఉండాలని, రోడ్డు ప్రమాదాలను నివారించేలా తగిన చర్యలు తీసుకోవాలని సిఫార్సు చేశారు.

Comments

G
Loading comments...