వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్‌కు చెందిన పదో తరగతి విద్యార్థిని ఆకర్షణ సతీశ్ న్యూఢిల్లీలోని ఆర్మీ ఆస్పత్రిలో తన 25వ ఓపెన్ లైబ్రరీని ప్రారంభించింది. 13 ప్రాంతీయ భాషల్లో 2,136 పుస్తకాలను అందుబాటులో ఉంచింది.
రోటరీ యంగ్ అచీవర్ అవార్డు ప్రైజ్‌మనీ రూ.లక్షను లైబ్రరీ మౌలిక వసతులకు వినియోగించింది. భవిష్యత్‌లో మరో 75 లైబ్రరీలు ఏర్పాటు చేసి 100కు చేరుకోవడమే లక్ష్యమని ఆమె తెలిపింది.
Comments
Loading comments...

