వార్తలకు తిరిగి వెళ్లండి

బంగాళాఖాతంలో ఈ నెల 13న అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, వికారాబాద్ సహా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో రాబోయే 3-4 రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.
ప్రస్తుతం రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం లేదని వాతావరణ అధికారి జీఎన్‌ఆర్‌ఎస్ శ్రీనివాస్ తెలిపారు.
Comments
Loading comments...

