Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఈరోజైనా కీవీ ఎగిరెనా?

Follow Udayam on Google
Sai Nath Oct 30, 2026 9:55 AM జాతీయంక్రీడలు
ఈరోజైనా కీవీ ఎగిరెనా? - Udayam
న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌ను ఇప్పటికే కైవసం చేసుకున్న భారత జట్టు.. మరో విజయంతో క్లీన్‌స్వీప్‌ చేయాలని పట్టుదలగా ఉంది. శుక్రవారం ఆక్లాండ్‌లో నాలుగో టీ20 జరగనుంది. అభిషేక్‌ శర్మ, వైభవ్‌ సూర్యవంశీ విధ్వంసక బ్యాటింగ్‌తో మూడో మ్యాచ్‌లో భారత్‌ 199 పరుగుల లక్ష్యాన్ని 13.2 ఓవర్లలోనే ఛేదించింది. నాలుగో మ్యాచ్‌లోనూ అదే జట్టుతో బరిలోకి దిగే అవకాశముంది.

Comments

G
Loading comments...