Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హ్యాండ్లూమ్ హ్యాకథాన్ 2026లో జాతీయస్థాయి ప్రథమ బహుమతి

Follow Udayam on Google
MD AREEF HUSSAIN Aug 03, 2026 11:56 PM వనపర్తిGeneral
హ్యాండ్లూమ్ హ్యాకథాన్ 2026లో జాతీయస్థాయి ప్రథమ బహుమతి - Udayam
హ్యాండ్లూమ్ హ్యాకథాన్ 2026 లో అమరచింతకు చెందిన విద్యార్థి ఒగ్గు శ్రీరామ్ జాతీయస్థాయిలో బహుమతి సాధించారు. జాతీయ స్థాయి హ్యాండ్లూమ్ కేఎల్ బి ఐ హెచ్ టి లో జాతీయ స్థాయిలో ప్రతిభకనబరిచి ప్రథమ బహుమతి సాధించారు. ఈ నేపథ్యంలో ఢిల్లీలో జరిగిన ప్రత్యేక కేంద్ర జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ చేతుల మీదుగా రూ, 60 వేల నగదు ప్రశంసాపత్రాన్ని అందుకున్నారు.

Comments

G
Loading comments...