Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హ్యాండ్లూమ్ బోర్డు ఎన్నికల్లో వజ్రమ్మ నామినేషన్

Follow Udayam on Google
Kiran Oct 13, 2026 3:38 PM నల్గొండGeneral
హ్యాండ్లూమ్ బోర్డు ఎన్నికల్లో వజ్రమ్మ నామినేషన్ - Udayam
నల్గొండ జిల్లా గట్టుప్పల్‌కు చెందిన కర్నాటి వజ్రమ్మ ఆల్ ఇండియా హ్యాండ్లూమ్ సొసైటీ బోర్డు డైరెక్టర్ ఎన్నికల్లో తెలంగాణ ప్రతినిధిగా నామినేషన్ వేయనున్నారు. ప్రస్తుతం ఆమె సొసైటీ తెలంగాణ ప్రతినిధిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈ నెల 23న ఢిల్లీలో జరిగే ఎన్నికల ప్రక్రియలో భాగంగా నామినేషన్ దాఖలు చేయనున్నారు.

Comments

G
Loading comments...