వార్తలకు తిరిగి వెళ్లండి

స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని గ్రామ సర్పంచ్ మల్లేష్ యాదవ్, ఉప సర్పంచ్ రమేష్ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించారు. గ్రామంలోని లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా గ్రామ ప్రజలు స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ చేపట్టినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.
Comments
Loading comments...

