వార్తలకు తిరిగి వెళ్లండి

హుస్నాబాద్ మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి 21 మంది అధికారులు హాజరయ్యారు. వివిధ సమస్యలపై ప్రజల నుంచి 4 వినతులు అందగా, రెవెన్యూ శాఖకు 3, మున్సిపల్ శాఖకు 1 వినతి వచ్చింది.
ప్రజల సమస్యలను అధికారులు స్వీకరించి, పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సూచించారు.
Comments
Loading comments...

