Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హుస్నాబాద్ అభివృద్ధి పనులకు రూ.33.70 కోట్లు

Follow Udayam on Google
రచన దేవి Aug 07, 2026 2:32 PM సిద్దిపేటGeneral
హుస్నాబాద్ అభివృద్ధి పనులకు రూ.33.70 కోట్లు - Udayam
హుస్నాబాద్ నియోజకవర్గంలోని గ్రామీణ రహదారులు, వంతెనలు, క్రాస్ డ్రైనేజ్ పనులకు తెలంగాణ ప్రభుత్వం రూ.33.70 కోట్లతో 28 పనులకు పరిపాలనా అనుమతులు మంజూరు చేసింది. సిద్ధిపేట, హనుమకొండ, కరీంనగర్ జిల్లాల పరిధిలో పనులు చేపట్టనున్నారు. నిధుల మంజూరుపై మంత్రి పొన్నం ప్రభాకర్ సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు కృతజ్ఞతలు తెలిపారు.

Comments

G
Loading comments...