వార్తలకు తిరిగి వెళ్లండి

మహబూబాబాద్‌లో భార్య కాపురానికి రావడం లేదనే మనస్తాపంతో గుగులోత్ సుధాకర్ (37) పురుగుమందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబసభ్యులు ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు.
సీపీఎం గుడిసెల వద్ద ఈ ఘటన జరిగింది. తండ్రి భోజ్య ఫిర్యాదు మేరకు టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Loading comments...

