వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్ పాతబస్తీ కిషన్‌బాగ్‌లో ఆదివారం దారుణం జరిగింది. కుటుంబ కలహాల కారణంగా సులేమాన్ బిన్ అనే వ్యక్తి తన భార్య నిషాత్ ఫాతిమాను కత్తితో కిరాతకంగా పొడిచి హత్య చేసి పరారయ్యాడు.
స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.
Comments
Loading comments...

