వార్తలకు తిరిగి వెళ్లండి

వివాహేతర బంధానికి అడ్డొస్తున్నాడని ప్రియుడితో కలిసి భర్తను దారుణంగా హతమార్చింది ఓ భార్య. హైదరాబాద్‌కు చెందిన పెంటేశ్‌కు భోజనంలో నిద్రమాత్రలు కలిపి, దిండుతో ఊపిరాడకుండా చేసి చంపేసింది.
అనంతరం మృతదేహాన్ని మహారాష్ట్రకు తీసుకెళ్లి దహనం చేసి, భర్త మిస్సింగ్ అంటూ డ్రామాలు ఆడింది. సందేహాస్పద ప్రవర్తనతో 8 నెలల తర్వాత పోలీసుల విచారణలో నిందితుల దారుణం వెలుగులోకి వచ్చింది.
Comments
Loading comments...

