Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భార్య చేతిలో భర్త హత్య: పోలీసులు వివరాలు

Follow Udayam on Google
జయ Aug 18, 2026 12:07 PM హైదరాబాద్తెలంగాణ
భార్య చేతిలో భర్త హత్య: పోలీసులు వివరాలు - Udayam
మేడ్చల్‌ జిల్లా పీర్జాదిగూడలో మద్యం మత్తులో వేధిస్తున్నాడనే కారణంతో భర్త సత్యనారాయణను భార్య సునీత కర్రతో కొట్టి హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం ఆమె రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించేందుకు ప్రయత్నించింది. పంచనామా నివేదిక, సీసీ కెమెరాల ఆధారంగా పోలీసులు నిజాన్ని గుర్తించారు. విచారణలో సునీత నేరాన్ని అంగీకరించడంతో ఆమెను సోమవారం రిమాండ్‌కు తరలించారు.

Comments

G
Loading comments...