Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అదనపు కట్నం కోసం భార్యకు భర్త వేధింపులు

Follow Udayam on Google
నిహారిక రెడ్డి Aug 12, 2026 11:55 AM కడపGeneral
అదనపు కట్నం కోసం భార్యకు భర్త వేధింపులు - Udayam
తెనాలి పరిధిలోని సుల్తానాబాద్‌కు చెందిన మహిళ అదనపు కట్నం కోసం భర్త వేధిస్తున్నాడని తెనాలి 3-పోలీసులకు మంగళవారం ఫిర్యాదు చేసింది. డబ్బులు తీసుకురాకపోతే తన వ్యక్తిగత ఫొటోలను బహిర్గతం చేస్తానంటూ బెదిరిస్తున్నాడని పేర్కొంది. 2024లో బద్వేలుకు చెందిన వ్యక్తితో ఆమెకు వివాహమైంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Comments

G
Loading comments...