Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భార్య అంత్యక్రియల వేళ.. భర్త మృతి

Follow Udayam on Google
Anuroop Aug 20, 2026 2:28 PM నంద్యాలGeneral
భార్య అంత్యక్రియల వేళ.. భర్త మృతి - Udayam
ఆత్మకూరు శ్రీరామ్‌నగర్‌కు చెందిన మంగలి సుబ్బరాయుడు (63) భార్య లక్ష్మీదేవి (56) అనారోగ్యంతో మృతి చెందారు. బుధవారం ఆమె అంత్యక్రియలు నిర్వహిస్తుండగా సుబ్బరాయుడు ఇంటి వద్ద గుండెపోటుతో కుప్పకూలారు. ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. 33 ఏళ్ల దాంపత్య బంధంలో భార్యాభర్తలిద్దరూ మృతి చెందడంతో స్థానికులు విషాదానికి గురయ్యారు.

Comments

G
Loading comments...