Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భర్త కులంతో ధ్రువీకరణ చెయ్యలేం: తహశీల్దార్‌

Follow Udayam on Google
Harika Aug 31, 2026 12:43 PM జగిత్యాలGeneral
భర్త కులంతో ధ్రువీకరణ చెయ్యలేం: తహశీల్దార్‌ - Udayam
కులాంతర వివాహం చేసుకున్న మహిళలకు భర్త కులం ఆధారంగా కుల ధ్రువీకరణ పత్రం జారీ చేయడం సాధ్యం కాదని రాయికల్‌ తహశీల్దార్‌ నాగార్జున తెలిపారు. అలా చేస్తే అనర్హులకు లబ్ధి చేకూరే అవకాశం ఉందన్నారు. మహిళలు పుట్టింటి కుల ధ్రువీకరణ పత్రంతోపాటు అవసరమైన ఆధారాలు సమర్పించాలని సూచించారు. వాటిని పరిశీలించిన అనంతరం నిబంధనల ప్రకారం ధ్రువీకరణ పత్రాలు జారీ చేస్తామని తెలిపారు.

Comments

G
Loading comments...