Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భర్త ఊపిరి తీసిన ఇల్లాలు

Follow Udayam on Google
Rohit Jun 16, 2026 9:01 AM జాతీయంక్రైమ్
భర్త ఊపిరి తీసిన ఇల్లాలు - Udayam
బీమా సొమ్ము కోసం తన భర్త, మాజీ సైనికుడు సందీప్‌ను ప్రియుడితో కలిసి హత్య చేసిన సుమను బెళగావి పోలీసులు అరెస్టు చేశారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సందీప్‌కు విషం ఎక్కించి, రోడ్డు ప్రమాదంలో చనిపోయినట్లు నమ్మించారు. కేసు దర్యాప్తులో నకిలీ వైద్య నివేదికలు సృష్టించిన వైద్యుడు, ఫోరెన్సిక్ సిబ్బంది సహా మొత్తం తొమ్మిది మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బాధితుడి సోదరుడి ఫిర్యాదుతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది.

Comments

G
Loading comments...