Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హత్య చేసి కనిపించడం లేదంటూ ఫిర్యాదు.. భర్త అరెస్ట్

Follow Udayam on Google
vihar Aug 22, 2026 5:00 PM కోనసీమGeneral
హత్య చేసి కనిపించడం లేదంటూ ఫిర్యాదు.. భర్త అరెస్ట్ - Udayam
యానంలో భార్యను హత్య చేసి కనిపించడం లేదంటూ భర్త పోలీసులకు ఫిర్యాదు చేసిన ఘటన వెలుగుచూసింది. గ్రామానికి చెందిన చెక్కా అప్పారావు తన భార్య రేఖ కనిపించడం లేదని ఫిర్యాదు చేశాడు. అతని సమాధానాల్లో పొంతన లేకపోవడంతో అనుమానించిన పోలీసులు విచారించారు. దీంతో రేఖను తానే హత్య చేసి నిర్మానుష్య ప్రాంతంలో పడేసినట్లు అప్పారావు ఒప్పుకున్నాడని పోలీసులు తెలిపారు.

Comments

G
Loading comments...