వార్తలకు తిరిగి వెళ్లండి

ఒంగోలులో మైనింగ్ అధికారి శివశంకర్ రూ.2 లక్షల లంచం తీసుకుంటుండగా సీబీఐ అధికారులు మంగళవారం పట్టుకున్నారు. చీమకుర్తిలోని రెండు గ్రానైట్ క్వారీల్లో జరిగిన ప్రమాదాల పరిశీలనకు వచ్చిన ఆయన క్వారీ మేనేజర్ల నుంచి లంచం తీసుకుంటుండగా పట్టుబడ్డారు.
ఈ ఘటనలో శివశంకర్‌తో పాటు లంచం ఇచ్చేందుకు వచ్చిన క్వారీ మేనేజర్లతో సహా ఐదుగురిని అధికారులు అదుపులోకి తీసుకున్నారు.
Comments
Loading comments...

