వార్తలకు తిరిగి వెళ్లండి

విశాఖ ఆలయాల్లో హుండీలతో పాటు వస్తువులను దొంగలించిన ఒక వ్యక్తిని రిమాండ్ కు తరలించగా, మరో ఇద్దరిని జువైనల్ హోమ్ కు తరలించినట్టు క్రైం ఏసీపీ ఏ.వెంకట్రావు తెలిపారు.
నిందితులు రంగిరాజు వీధికు చెందిన పవన్ కళ్యాణ్ తో పాటు ఇద్దరు బాలురు ఈ నేరాలకు పాల్పడినట్టు గుర్తించామన్నారు. వీరి వద్ద నుంచి రూ. 15000 నగదు, శఠగోపం, వెండి పంచపాత్ర, సెల్ ఫోన్ లు స్వాధీనం చేసుకున్నామన్నారు.
Comments
Loading comments...

