వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రపంచ మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవ పోస్టర్‌ను కలెక్టర్ సాయికాంత్ వర్మ గురువారం గుంటూరు కలెక్టరేట్‌లో ఆవిష్కరించారు. మానవ అక్రమ రవాణా నిరోధక అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం అవసరమని తెలిపారు.
ఇలాంటి కార్యక్రమాలను కొనసాగించాలని కోరారు. కార్యక్రమంలో కార్మిక శాఖ ఉప కమిషనర్ గాయత్రి దేవి తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

