Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హుకుంపేటలో తారు రోడ్డుకు ఎదురుచూపులు

Follow Udayam on Google
Anuroop Oct 14, 2026 6:34 PM అల్లూరి General
హుకుంపేటలో తారు రోడ్డుకు ఎదురుచూపులు - Udayam
హుకుంపేట మండలం కొంతిలి నుంచి బొర్రా గొంది వరకు రోడ్డుపై రాళ్లు వేసి మూడేళ్లు గడిచినా తారు రోడ్డు నిర్మాణం చేపట్టలేదు. దీంతో రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని స్థానికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పెండింగ్‌లో ఉన్న రోడ్డు పనులను సంబంధిత అధికారులు వెంటనే పూర్తి చేయాలని గ్రామస్థులు కోరుతున్నారు. తారు రోడ్డు నిర్మాణంతో తమ ఇబ్బందులు తొలగించాలని విజ్ఞప్తి చేశారు.

Comments

G
Loading comments...