వార్తలకు తిరిగి వెళ్లండి

హుజురాబాద్ మున్సిపల్ పరిధిలోని హుజురాబాద్–జమ్మికుంట ప్రధాన రహదారిపై స్ట్రీట్ లైట్ల మరమ్మతులు ప్రారంభించారు. గత కొన్ని రోజులుగా లైట్లు పనిచేయకపోవడంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు తెలిపారు.
బతుకమ్మ, దసరా పండుగల సందర్భంగా రహదారిపై చెడిపోయిన వీధిలైట్లను సరిచేస్తున్నట్లు మున్సిపల్ సిబ్బంది తెలిపారు.
Comments
Loading comments...

