Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

త్రిశూలి తీరంలో భారీ నీటి నిల్వలు

Follow Udayam on Google
SHRUTHI Aug 29, 2026 6:55 AM జాతీయంGeneral
త్రిశూలి తీరంలో భారీ నీటి నిల్వలు - Udayam
నేపాల్‌లోని త్రిశూలి నదీ తీరంలో భారీ నీటి నిల్వలతో కూడిన సరస్సులను ఎన్‌ఆర్‌ఎస్‌సీ గుర్తించింది. రసువా జిల్లాలో 19 హెక్టార్లు, మరోచోట 11 హెక్టార్ల విస్తీర్ణంలో నీరు నిలిచినట్లు ఉపగ్రహ చిత్రాల్లో వెల్లడైంది. ప్రస్తుతానికి ముప్పు లేకున్నా పరిస్థితిని పరిశీలించాల్సిన అవసరం ఉందని అంచనా. కరుగుతున్న మంచుతో కొండచరియలు సరస్సుల్లో పడే ప్రమాదం ఉన్న నేపథ్యంలో ఎన్‌ఆర్‌ఎస్‌సీ అధ్యయనం చేస్తోంది.

Comments

G
Loading comments...