Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఓయూ విద్యార్థులకు భారీ షాక్

Follow Udayam on Google
అమరేష్ గౌడ్ Jul 04, 2026 3:35 PM హైదరాబాద్General
ఓయూ విద్యార్థులకు భారీ షాక్ - Udayam
ఉస్మానియా యూనివర్సిటీ పలు అకడమిక్ సేవల ఛార్జీలను 20 నుంచి 100 శాతం వరకు భారీగా పెంచింది. ఈ పెంచిన నూతన ధరలు 2026-27 విద్యా సంవత్సరం నుంచే అమలులోకి రానున్నట్లు అధికారులు స్పష్టం చేశారు. ఇకపై ఈక్వివలెన్సీ, ఎలిజిబిలిటీ సర్టిఫికెట్లతో పాటు యూజీ, పీజీ కాండోన్ ఫీజును రూ.500 నుండి రూ.1,000కు పెంచారు. వర్సిటీ తీసుకున్న ఈ ఆకస్మిక నిర్ణయంపై విద్యార్థులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

Comments

G
Loading comments...