Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చేయూత పింఛన్ల దరఖాస్తులకు భారీ స్పందన

Follow Udayam on Google
విక్రాంత్ రెడ్డి Aug 11, 2026 6:07 PM ఖమ్మంGeneral
చేయూత పింఛన్ల దరఖాస్తులకు భారీ స్పందన - Udayam
కొత్త చేయూత పింఛన్ల మంజూరు నేపథ్యంలో నగరపాలక సంస్థ కార్యాలయానికి ప్రజలు భారీ ఎత్తున తరలివచ్చారు. వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు దరఖాస్తులు అందజేసేందుకు బారులు తీరారు. గతంలో దరఖాస్తు చేసిన వారు కొత్త దరఖాస్తులు జత చేసి ఇవ్వాలని అధికారులు సూచించారు. దరఖాస్తుల స్వీకరణ, ఆన్‌లైన్ నమోదుకు ప్రత్యేక సిబ్బందిని నియమించినట్లు కమిషనర్ అభిషేక్ అగస్త్య తెలిపారు.

Comments

G
Loading comments...