Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఉద్యాన హబ్‌కు కేంద్రం భారీ ఊతం

Follow Udayam on Google
కిరణ్ కుమార్ Aug 18, 2026 6:37 AM అమరావతిGeneral
ఉద్యాన హబ్‌కు కేంద్రం భారీ ఊతం - Udayam
రాయలసీమలో రూ.40 వేల కోట్లతో ప్రతిపాదించిన ఉద్యాన హబ్‌లో రాష్ట్ర వాటా రూ.10 వేల కోట్లను భరించేందుకు కేంద్రం సూత్రప్రాయంగా అంగీకరించిందని మంత్రి పయ్యావుల కేశవ్‌ తెలిపారు. రాజధానికి రూ.15 వేల కోట్లు, పోలవరానికి రూ.12 వేల కోట్లు కేంద్రం ఇచ్చిందన్నారు. విశాఖ ఉక్కుకు రూ.10,300 కోట్లు మంజూరు చేసినట్లు శాసనసభలో వెల్లడించారు.

Comments

G
Loading comments...