Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హత్యకు గురైన భాగ్యశ్రీ ఆచూకీ

Follow Udayam on Google
Shruthi Nov 03, 2026 9:25 AM తిరుపతిGeneral
హత్యకు గురైన భాగ్యశ్రీ ఆచూకీ - Udayam
తిరుపతి రూరల్ మండలం సి.మల్లవరం వద్ద రాయితో మోది కిరాతకంగా హత్యకు గురైన యువతి రొంపిచర్లకు చెందిన భాగ్యశ్రీగా పోలీసులు గుర్తించారు. సోషల్ మీడియాలో వైరల్ అయిన ఫొటోల ఆధారంగా తల్లిదండ్రులు మృతదేహాన్ని భాగ్యశ్రీగా నిర్ధారించారు. సీసీటీవీ ఫుటేజీ, సమాచారాన్ని సేకరించిన తిరుపతి రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు.

Comments

G
Loading comments...