వార్తలకు తిరిగి వెళ్లండి

మల్కాపురం పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక వ్యక్తి పై పెట్రోల్ పోసి హత్య ప్రయత్నం చేసిన కేసులో ముగ్గురు నిందితులలో రౌడీ షీటర్ఉదయ్ కుమార్ అతని ఇద్దరు అనుచరులు ఇప్పటికే అరెస్టు కాగా మరో అనుచరుడు ప్రధాన నిందితుడు నేరం జరిగిన తర్వాత పరారీలో ఉన్నాడు.
మల్కాపురం సిఐ నరసింహారావు గారి పర్యవేక్షణలో ఎస్సై అప్పలనాయుడు సాంకేతిక పరిజ్ఞానం మరియు ఇతర సమాచారంతో ముద్దాయిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచారు.
Comments
Loading comments...

