Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హత్య రాజకీయాలను ప్రజలు సహించారు

Follow Udayam on Google
babu varun Aug 11, 2026 3:03 PM రాజన్న సిరిసిల్లGeneral
హత్య రాజకీయాలను ప్రజలు సహించారు - Udayam
సిరిసిల్లలో కాంగ్రెస్ హత్య రాజకీయాలను ప్రజలు సహించరని బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నేత కార్మికుడు వెంకటేష్ హత్య ఘటనపై రాజకీయాలు చేస్తున్నారని నిరసన తెలిపారు. హత్య చేసిన నిందితులతో పాటు సూత్రధారులు పాత్రధారులను పట్టుకుని చట్టపరంగా చర్యలు తీసుకోవాలని ఆగయ్య డిమాండ్ చేశారు.

Comments

G
Loading comments...