వార్తలకు తిరిగి వెళ్లండి

జలుమూరు మండలం అల్లాడపేటకు చెందిన 70 ఏళ్ల చింతు చిన్నమ్మడు హత్య కేసును జిల్లా పోలీసులు ఛేదించారు. ఐదుగురు నిందితులను బుధవారం అరెస్ట్ చేసి, రూ.38 లక్షల విలువైన 24 తులాల బంగారం, 6 తులాల వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు.
ఆభరణాల కోసం పథకం ప్రకారం వృద్ధురాలిని హత్య చేసి, మృతదేహాన్ని గోనె సంచిలో ఉంచి తంపర కాలువలో పడవేసినట్లు పోలీసులు తెలిపారు. సీసీ కెమెరాలు ఆధారాలతో కేసును ఛేదించినట్లుSP తెలిపారు.
Comments
Loading comments...

