Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హత్య కేసులో లొంగిపోయిన నిందితులు

Follow Udayam on Google
T. SRINU BABU Aug 31, 2026 9:31 PM పల్నాడుGeneral
హత్య కేసులో లొంగిపోయిన నిందితులు - Udayam
వినుకొండ రషీద్ హత్య కేసులో ముగ్గురు నిందితులు నరసరావుపేట కోర్టులో లొంగిపోయారు. గతంలో హైకోర్టు బెయిల్ రద్దు చేయడంతో నిందితులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే హైకోర్టు ఆదేశాలను పాటించాలని సుప్రీంకోర్టు సూచించడంతో ముగ్గురు నిందితులు కోర్టులో లొంగిపోయినట్లు సమాచారం.

Comments

G
Loading comments...